- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోదాడలో మరో 10 మందికి కరోనా
by Shyam |
<p>దిశ, కోదాడ: పట్టణంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా 10 కేసులు నమోదయ్యాయి. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా 20 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 10 మందికి కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్ట్ అయిన వారి వివరాలు సేకరించి పనిలో పడ్డారు అధికారులు.</p>

X
దిశ, కోదాడ: పట్టణంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా 10 కేసులు నమోదయ్యాయి. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా 20 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 10 మందికి కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్ట్ అయిన వారి వివరాలు సేకరించి పనిలో పడ్డారు అధికారులు.
Next Story






