- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నామినేషన్లకు నేడే చివరి రోజు
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో నేటితో తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియనుంది. సాయంత్రం 5గంటలకు నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటి వరకు సర్పంచ్ స్థానాలకు 8,773 నామినేషన్లు దాఖలు అయ్యాయి. వార్డు మెంబర్లకు 25,519 నామినేషన్లు దాఖలు అయ్యాయి. రేపు తొలి విడత ఎన్నికల నామినేషన్లను పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 3న నామినేషన్ల అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఫిబ్రవరి4 న మద్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.</p>

X
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో నేటితో తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియనుంది. సాయంత్రం 5గంటలకు నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటి వరకు సర్పంచ్ స్థానాలకు 8,773 నామినేషన్లు దాఖలు అయ్యాయి. వార్డు మెంబర్లకు 25,519 నామినేషన్లు దాఖలు అయ్యాయి. రేపు తొలి విడత ఎన్నికల నామినేషన్లను పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 3న నామినేషన్ల అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఫిబ్రవరి4 న మద్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.
Next Story






