- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుజరాత్‌లో ఒక్కరోజే 20 మంది మృతి
by B.Srinivas |
<p>గుజరాత్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దేశంలోనే కరోనా కేసుల నమోదులో రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 20 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 19 మరణాలు ఒక్క అహ్మదాబాద్‌లోనే నమోదు కావడంతో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం 347 కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 8,542కు చేరింది. వీటిలో 6,086 కేసులు అహ్మదాబాద్ లోనే నమోదు కావడం గమనార్హం. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 513 […]</p>

X
గుజరాత్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దేశంలోనే కరోనా కేసుల నమోదులో రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 20 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 19 మరణాలు ఒక్క అహ్మదాబాద్‌లోనే నమోదు కావడంతో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం 347 కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 8,542కు చేరింది. వీటిలో 6,086 కేసులు అహ్మదాబాద్ లోనే నమోదు కావడం గమనార్హం. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 513 మరణాలు సంభవించగా.. 2,780 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
Next Story






