- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హమ్మయ్య.. వారిద్దరు సేఫ్
by Sridhar Babu |
<p>దిశ, హుజూర్‌నగర్: డ్రైవర్ అంచనా తప్పి ప్రమాదాన్ని కొనితెచ్చున్నారు. అతివిశ్వాసంతో వాగును దాటబోయి ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. చివరకు చాకచక్యంగా తప్పించుకోని ఒడ్డుకు చేరారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం బుగ్గమాదారం గ్రామం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటుతుండగా లారీ బోల్తా పడింది. మంగళవారం ఏపీలోని జగ్గయ్యపేట నుండి బుగ్గమాదారం వస్తున్న లారీ బండ్లరేవు వాగు వద్ద బ్రిడ్జిని దాటుతుండగా అదుపు తప్పి వాగులో పడిపోయింది. వరద ప్రవాహంలో బ్రిడ్జి అంచు దాటడంతో ఒక్కసారిగా లారీ […]</p>

X
దిశ, హుజూర్‌నగర్: డ్రైవర్ అంచనా తప్పి ప్రమాదాన్ని కొనితెచ్చున్నారు. అతివిశ్వాసంతో వాగును దాటబోయి ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. చివరకు చాకచక్యంగా తప్పించుకోని ఒడ్డుకు చేరారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం బుగ్గమాదారం గ్రామం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటుతుండగా లారీ బోల్తా పడింది. మంగళవారం ఏపీలోని జగ్గయ్యపేట నుండి బుగ్గమాదారం వస్తున్న లారీ బండ్లరేవు వాగు వద్ద బ్రిడ్జిని దాటుతుండగా అదుపు తప్పి వాగులో పడిపోయింది. వరద ప్రవాహంలో బ్రిడ్జి అంచు దాటడంతో ఒక్కసారిగా లారీ ఓ పక్కకి ఒరిగి బోల్తా పడింది. ఖాళీ లారీ కావడంతో డ్రైవర్, క్లీనర్‌లు సురక్షితంగా బయటపడ్డారు.
Next Story






