- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లారీ బోల్తా.. ఇద్దరు దుర్మరణం
<p>దిశ, రంగారెడ్డి: ఖానాపూర్ వద్ద లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సంగి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరగింది. వివరాళ్లోకి వెళితే.. షేక్ పెట్ నుంచి పొద్దుటూరుకు ఇటుక లోడుతో వెళ్తున్న లారీ ఖానాపూర్ మలుపు వద్ద అతి వేగంగా వెళ్లడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు లారీలో లారీ యజమాని ఇద్దరు కుమారులు, డ్రైవర్ నగేష్, రాజు తదితరులు ఉన్నారు. ఈ […]</p>

దిశ, రంగారెడ్డి: ఖానాపూర్ వద్ద లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సంగి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరగింది. వివరాళ్లోకి వెళితే.. షేక్ పెట్ నుంచి పొద్దుటూరుకు ఇటుక లోడుతో వెళ్తున్న లారీ ఖానాపూర్ మలుపు వద్ద అతి వేగంగా వెళ్లడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు లారీలో లారీ యజమాని ఇద్దరు కుమారులు, డ్రైవర్ నగేష్, రాజు తదితరులు ఉన్నారు. ఈ ప్రమాదంలో లారీ యజమాని, కుమారుడు సురేష్ నాయక్ సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. సురేష్ నాయక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






