- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సండే స్పెషల్ ట్రీట్ ఇచ్చిన హాట్ బ్యూటీ.. పిక్స్ వైరల్
<p>దిశ, సినిమా: ‘దేశీ బాయ్స్’ చిత్రంతో బాలీవుడ్‌కు నటిగా ఎంట్రీ ఇచ్చిన బ్రెజిలియన్ మోడల్ లారిస్సా బొనేసి.. తన అభిమానులకు సండే పూట హాట్ ట్రీట్ ఇచ్చింది. టూ పీస్ బికినీలో దర్శనమిచ్చి యువ హృదయాలను కొల్లగొట్టింది. ఈ మేరకు ఇంటి బాల్కనీ లో కొన్ని ఫొటోలకు ఫోజిచ్చిన ఇంగ్లీష్ బ్యూటీ.. వాటితో పాటు బీచ్ ఒడ్డున తన బికినీ స్టిల్స్ సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇవి వైరల్‌గా మారడంతో నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ‘హో! […]</p>

దిశ, సినిమా: ‘దేశీ బాయ్స్’ చిత్రంతో బాలీవుడ్‌కు నటిగా ఎంట్రీ ఇచ్చిన బ్రెజిలియన్ మోడల్ లారిస్సా బొనేసి.. తన అభిమానులకు సండే పూట హాట్ ట్రీట్ ఇచ్చింది. టూ పీస్ బికినీలో దర్శనమిచ్చి యువ హృదయాలను కొల్లగొట్టింది. ఈ మేరకు ఇంటి బాల్కనీ లో కొన్ని ఫొటోలకు ఫోజిచ్చిన ఇంగ్లీష్ బ్యూటీ.. వాటితో పాటు బీచ్ ఒడ్డున తన బికినీ స్టిల్స్ సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇవి వైరల్‌గా మారడంతో నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ‘హో! నీలో ఇంత అందం దాగుందని మాకు తెలీదు’ అని ఆశ్చర్యపోతూ.. ‘లారిస్సా ఎందుకలా పట్టి లాగుతున్నావ్? అక్కడ తెగుతుందేమో జాగ్రత్త’ అని సూచిస్తున్నారు. అంతేకాదు ‘నీ కాళ్లు సన్నమే కానీ బటక్స్ మాత్రం బంపర్’ అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. కాగా లారెస్సా పలు బాలీవుడ్ మూవీస్‌తో పాటు తెలుగులో సాయి ధరమ్ తేజ్ ‘తిక్క’, సందీప్ కిషన్ ‘నెక్స్ట్ ఏంటి’ సినిమాల్లో నటించింది.






