భారీ వర్షాల ధాటికి విరిగిపడిన కొండచరియలు..

36

దిశ, వెబ్‌డెస్క్ : జమ్ముకాశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షం కారణంగా ఈరోజు కతువాలోని పంతల్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో విపత్తు నిర్వహణ అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు తెలిపారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..