- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో ఎమ్మెల్యేపై భూకబ్జా ఆరోపణలు.. టీఆర్ఎస్‌లో కలకలం
<p>దిశ, పరిగి: భూ ఆక్రమణల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొని మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ వ్యవహారం రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపేసిన విషయం తెలిసిందే. ఈటల టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయడం, ఆ తర్వాత కాషాయ కండువా కప్పుకుని సీఎం కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో మరో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేపై భూకబ్జా ఆరోపణలు టీ పాలిటిక్స్‌లో సంచలనంగా మారాయి. ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎవరు..? ఏంటా కబ్జా కథ..? […]</p>

X
దిశ, పరిగి: భూ ఆక్రమణల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొని మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ వ్యవహారం రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపేసిన విషయం తెలిసిందే. ఈటల టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయడం, ఆ తర్వాత కాషాయ కండువా కప్పుకుని సీఎం కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో మరో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేపై భూకబ్జా ఆరోపణలు టీ పాలిటిక్స్‌లో సంచలనంగా మారాయి. ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎవరు..? ఏంటా కబ్జా కథ..? అనేది తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ క్రింది ఈ వీడియో చూడండి.
Next Story






