ఇవాళ్టి నుంచే.. కానీ, విడివిడిగా సమర్పించాలి

by Shyam |

<p>దిశ, వెబ్ డెస్క్: నేటి నుంచి లాల్ దర్వాజా బోనాల కార్యక్రమం ప్రారంభం కానున్నది. కరోనా నేపథ్యంలో ఒకేసారి అనగా సామూహికంగా కాకుండా విడివిడిగా నెలరోజులపాటు అమ్మవారికి బోనాలు సమర్పించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేసి అవకాశం కల్పించారు. గోల్కొండ అమ్మవారికి నేడు బంగారు బోనం సమర్పించనున్నారు.</p>

ఇవాళ్టి నుంచే.. కానీ, విడివిడిగా సమర్పించాలి
X

దిశ, వెబ్ డెస్క్: నేటి నుంచి లాల్ దర్వాజా బోనాల కార్యక్రమం ప్రారంభం కానున్నది. కరోనా నేపథ్యంలో ఒకేసారి అనగా సామూహికంగా కాకుండా విడివిడిగా నెలరోజులపాటు అమ్మవారికి బోనాలు సమర్పించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేసి అవకాశం కల్పించారు. గోల్కొండ అమ్మవారికి నేడు బంగారు బోనం సమర్పించనున్నారు.

Next Story