- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్ష్మీపురం బీట్ ఆఫీసర్ చందర్ సస్పెండ్..?
by Shyam |
<p>దిశ: బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం ఫారెస్టు రేంజ్ పరిధి లక్ష్మిపురం బీట్ ఆఫీసర్ చందర్‌పై ఫారెస్టు అధికారులు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. విధుల పట్ల అలసత్వంతో శాఖ పరమైన చర్యలలో భాగంగా అతనిని ఫారెస్టు డీఎఫ్‌ఓ సస్పెండ్ చేసినట్లు సమాచారం. గత నాలుగు రోజుల క్రితం ఫారెస్టు రేంజ్ అధికారి సువర్చల చందర్ బీట్‌లో ఫారెస్టు 5 హెక్టార్లు ఎన్ క్రోచ్‌కు గురిఅయినట్లు గుర్తించారు. ఈ అవతవకలపై ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిసింది. దీనితో లక్ష్మీపురం […]</p>

X
దిశ: బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం ఫారెస్టు రేంజ్ పరిధి లక్ష్మిపురం బీట్ ఆఫీసర్ చందర్‌పై ఫారెస్టు అధికారులు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. విధుల పట్ల అలసత్వంతో శాఖ పరమైన చర్యలలో భాగంగా అతనిని ఫారెస్టు డీఎఫ్‌ఓ సస్పెండ్ చేసినట్లు సమాచారం. గత నాలుగు రోజుల క్రితం ఫారెస్టు రేంజ్ అధికారి సువర్చల చందర్ బీట్‌లో ఫారెస్టు 5 హెక్టార్లు ఎన్ క్రోచ్‌కు గురిఅయినట్లు గుర్తించారు. ఈ అవతవకలపై ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిసింది. దీనితో లక్ష్మీపురం బీట్ ఆఫీసర్ చందర్‌ను ఈ నెల 13న సస్పెండ్ ఉత్తర్వులు అందచేసినట్లు సమాచారం.
Next Story






