కొత్తాయనకు పాతాయన శుభాకాంక్షలు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: కొత్త అధ్యక్షుడికి తాజా మాజీ అధ్యక్షుడు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం సోషల్ మీడియా వేదిక శుభాకాంక్షలు తెలిపారు. విషయమేమిటంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియామకమైన సోము వీర్రాజుకు తాజా మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియామకమైన మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని, రాష్ట్రంలో పార్టీని విజయవంతంగా ముందుకు నడపాలని అందులో పేర్కొన్నారు.</p>

కొత్తాయనకు పాతాయన శుభాకాంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: కొత్త అధ్యక్షుడికి తాజా మాజీ అధ్యక్షుడు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం సోషల్ మీడియా వేదిక శుభాకాంక్షలు తెలిపారు. విషయమేమిటంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియామకమైన సోము వీర్రాజుకు తాజా మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియామకమైన మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని, రాష్ట్రంలో పార్టీని విజయవంతంగా ముందుకు నడపాలని అందులో పేర్కొన్నారు.

Next Story