- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లగిశెట్టి నిజాయితీ
by Shyam |
<p>దిశ, మహబూబ్ నగర్: వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన ఆర్యవైశ్య సంఘం నేత లగిశెట్టి సాయిప్రసాద్ తనకు దొరికిన రూ.10వేలను, పోగొట్టుకున్న అలీమ్‌కు అందజేసి తన నిజాయితీని చాటుకున్నారు. వనపర్తికి చెందిన అలీమ్ బైక్‌పై వెళ్తుండగా ఆయన దగ్గరున్న రూ.10వేలు పోయినట్టు స్థానిక విలేకరులకు తెలిపారు. ఈ విషయం తెలిసిన సాయిప్రసాద్ తనకు దొరికిన డబ్బును డీఎస్పీ కిరణ్ కుమార్ చేతుల మీదుగా అలీమ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్‌ను అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి […]</p>

X
దిశ, మహబూబ్ నగర్: వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన ఆర్యవైశ్య సంఘం నేత లగిశెట్టి సాయిప్రసాద్ తనకు దొరికిన రూ.10వేలను, పోగొట్టుకున్న అలీమ్‌కు అందజేసి తన నిజాయితీని చాటుకున్నారు. వనపర్తికి చెందిన అలీమ్ బైక్‌పై వెళ్తుండగా ఆయన దగ్గరున్న రూ.10వేలు పోయినట్టు స్థానిక విలేకరులకు తెలిపారు. ఈ విషయం తెలిసిన సాయిప్రసాద్ తనకు దొరికిన డబ్బును డీఎస్పీ కిరణ్ కుమార్ చేతుల మీదుగా అలీమ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్‌ను అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి సీఐ సూర్యనాయక్, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.
Tags : lagishetty, honesty, arya vysya sangam president, wanaparthy
Next Story






