- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్‌కౌంటర్.. మహిళా మావోయిస్టు మృతి
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పున్నూర్ అటవీ ప్రాంతంలో బుధవారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మావోయిస్టుల అలజడి నేపథ్యంలో కూంబింగ్ నిర్వహస్తున్న పోలీసు బృందాలపై వారు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో మహిళా మావోయిస్టు మరణించింది. మిగతా దళ సభ్యులు కాల్పులు జరుపుతూనే అడవిలోకి పారిపోయారు. అనంతరం ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా మహిళా మావోయిస్టు మృతదేహంతో పాటు, వారు వినియోగించి సామగ్రిని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పున్నూర్ అటవీ ప్రాంతంలో బుధవారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మావోయిస్టుల అలజడి నేపథ్యంలో కూంబింగ్ నిర్వహస్తున్న పోలీసు బృందాలపై వారు ఒక్కసారిగా కాల్పులు జరిపారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో మహిళా మావోయిస్టు మరణించింది. మిగతా దళ సభ్యులు కాల్పులు జరుపుతూనే అడవిలోకి పారిపోయారు. అనంతరం ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా మహిళా మావోయిస్టు మృతదేహంతో పాటు, వారు వినియోగించి సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story






