- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా న్యాయవాది కలెక్టరేట్ ఎదుట ధర్నా
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: రౌడీ షీటర్‌పై చర్యలు తీసుకోవాలని మహిళా న్యాయవాది కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ ఘటన ఖమ్మం పట్టణంలో చోటుచేసుకుంది. తమ కుటుంబ వ్యవహారాల్లో జ్యోకం చేసుకుంటున్న రౌడీ షీటర్ మిక్కిలినేని నరేంద్రపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. పట్టణానికి చెందిన మహిళా అడ్వకేట్ అంబడిపూడి మాధవీలత దంపతులు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఫ్లెక్సీ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: రౌడీ షీటర్‌పై చర్యలు తీసుకోవాలని మహిళా న్యాయవాది కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ ఘటన ఖమ్మం పట్టణంలో చోటుచేసుకుంది. తమ కుటుంబ వ్యవహారాల్లో జ్యోకం చేసుకుంటున్న రౌడీ షీటర్ మిక్కిలినేని నరేంద్రపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. పట్టణానికి చెందిన మహిళా అడ్వకేట్ అంబడిపూడి మాధవీలత దంపతులు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఫ్లెక్సీ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
Next Story






