మేడారంలో భక్తురాలు మృతి

by  |
మేడారంలో భక్తురాలు మృతి
X

మేడారం జాతరలో అపశ్రుతి చోటుచేసుకుంది. హెల్త్ సెంటర్‌ దగ్గర విద్యుత్ షాక్‌తో ఓ భక్తురాలు మృతి చెందింది. ఈ ఘటనతో మిగతా భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రత పరంగా మరిన్ని చర్యలు తీసుకోవాలని భక్తులు అధికారులను కోరారు.

Next Story