- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లేడీ చైన్ స్నాచర్ల హల్ చల్.. షాక్‌లో పోలీసులు
<p>దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలులో లేడీ చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. జిల్లాలోని అరుంధతీ నగర్‌లో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును ఇద్దరు మహిళలు తెంపుకెళ్లారు. ఈ ఘటనతో ఒక్కసారిగా బాధితురాలు షాక్‌కు గురైంది. అనంతరం బాధితురాలు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలులో లేడీ చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. జిల్లాలోని అరుంధతీ నగర్‌లో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును ఇద్దరు మహిళలు తెంపుకెళ్లారు. ఈ ఘటనతో ఒక్కసారిగా బాధితురాలు షాక్‌కు గురైంది. అనంతరం బాధితురాలు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు.
Next Story






