- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెద్దపల్లిలో దారుణం.. కార్మికురాలిపై గ్యాంగ్ రేప్
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్ : పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేటలో దారుణం చోటు చేసుకుంది. ఇటుక బట్టీలో పనిచేసే కార్మికురాలిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఇటుక బట్టీ నిర్వహకులే ఈ దారుణానికి ఒడిగట్టారని బాధితురాలి కుటుంబ సభ్యులు మంగళవారం హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఈ మేరకు సఖీ కేంద్రానికి సమాచారం అందడంతో ఆర్డీవో ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్ : పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేటలో దారుణం చోటు చేసుకుంది. ఇటుక బట్టీలో పనిచేసే కార్మికురాలిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఇటుక బట్టీ నిర్వహకులే ఈ దారుణానికి ఒడిగట్టారని బాధితురాలి కుటుంబ సభ్యులు మంగళవారం హెచ్ఆర్సీని ఆశ్రయించారు.
ఈ మేరకు సఖీ కేంద్రానికి సమాచారం అందడంతో ఆర్డీవో ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






