బ్రేకింగ్ : టీఆర్ఎస్‌లో చేరుతా: ఎల్.రమణ

by Shyam |   (  Updated:2021-06-14 00:05:03  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ తెలుగు దేశం పార్టీనీ వీడి గులాబీ గూటికి చేరనున్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్‌టీఆర్ ఆహ్వానం మేరకు టీడీపీలో చేరాను, ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేశానని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయని అందుకే తాజా పరిస్థితులను బట్టి ముందుకు వెళ్లాలన్నారు. ఈ క్రమంలోనే  ప్రస్తుతం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ త్వరలోనే టీడీపీకి  రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు మీడియా [&hellip;]</p>

ramana
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ తెలుగు దేశం పార్టీనీ వీడి గులాబీ గూటికి చేరనున్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్‌టీఆర్ ఆహ్వానం మేరకు టీడీపీలో చేరాను, ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేశానని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయని అందుకే తాజా పరిస్థితులను బట్టి ముందుకు వెళ్లాలన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ త్వరలోనే టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు మీడియా ముందు ప్రకటించారు.

Next Story