యూనివర్స్ బాస్‌కు జరిమానా

by Vadlamudi Anukaran |   (  Updated:2020-10-31 01:34:06  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్‌ సీనియర్‌ ఆటగాడు క్రిస్‌గేల్‌కు ఐపీఎల్‌ నిర్వాహకులు జరిమానా విధించారు. శుక్రవారం రాత్రి అబుదాబి వేదికగా రజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన హోరాహోరి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ 99 పరుగుల వద్ద 20వ ఓవర్ నాలుగో బంతికి ఆర్చర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. దీంతో సెంచురీ మిస్ అయిందన్న కోపంతో బ్యాట్ విసిరాడు. దీంతో అతడి మ్యాచ్‌ ఫీజులో 10% కోత విధిస్తున్నట్టు మ్యాచ్‌ [&hellip;]</p>

యూనివర్స్ బాస్‌కు జరిమానా
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్‌ సీనియర్‌ ఆటగాడు క్రిస్‌గేల్‌కు ఐపీఎల్‌ నిర్వాహకులు జరిమానా విధించారు. శుక్రవారం రాత్రి అబుదాబి వేదికగా రజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన హోరాహోరి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ 99 పరుగుల వద్ద 20వ ఓవర్ నాలుగో బంతికి ఆర్చర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. దీంతో సెంచురీ మిస్ అయిందన్న కోపంతో బ్యాట్ విసిరాడు. దీంతో అతడి మ్యాచ్‌ ఫీజులో 10% కోత విధిస్తున్నట్టు మ్యాచ్‌ రిఫరీ ప్రకటించారు. లీగ్‌ నియమావళిని ఉల్లంఘించినట్టు గేల్‌ సైతం అంగీకరించాడని తెలిపారు.

Next Story