- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ఈఎస్ఐ బోర్డు డైరెక్టర్‌గా కేవీ రమణారెడ్డి
by Shyam |
<p>దిశ, పటాన్‌చెరు: తెలంగాణ రాష్ట్ర ఈఎస్ఐ బోర్డు డైరెక్టర్‌గా కేవీ రమణా రెడ్డిని నియమిస్తూ పీబీ మనీ ఇన్సూరెన్స్ కేంద్ర కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా.. రమణారెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి అవకాశాన్ని కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల ఆరోగ్య భద్రత విషయంలో రాజీపడబోనని అన్నారు. వారి అభ్యున్నతి కోసం ఈఎస్ఐలో మెరుగైన సేవలు అందించడానికి తన వంతు కృషి చేస్తానని రమణారెడ్డి పేర్కొన్నారు.</p>

X
దిశ, పటాన్‌చెరు: తెలంగాణ రాష్ట్ర ఈఎస్ఐ బోర్డు డైరెక్టర్‌గా కేవీ రమణా రెడ్డిని నియమిస్తూ పీబీ మనీ ఇన్సూరెన్స్ కేంద్ర కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా.. రమణారెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి అవకాశాన్ని కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల ఆరోగ్య భద్రత విషయంలో రాజీపడబోనని అన్నారు. వారి అభ్యున్నతి కోసం ఈఎస్ఐలో మెరుగైన సేవలు అందించడానికి తన వంతు కృషి చేస్తానని రమణారెడ్డి పేర్కొన్నారు.
Next Story






