- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా సోకిందనే భయంతో వ్యక్తి ఆత్మహత్య
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిందనే భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం హుస్సేన్ అనే ఓ వ్యక్తి కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. అయితే ఆ టెస్టులకు సంబంధించిన రిపోర్టు ఇంకా రాలేదు. కానీ, అతను ఈలోగా ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు కరోనా సోకిందనే భయంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.</p>
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిందనే భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం హుస్సేన్ అనే ఓ వ్యక్తి కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. అయితే ఆ టెస్టులకు సంబంధించిన రిపోర్టు ఇంకా రాలేదు. కానీ, అతను ఈలోగా ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు కరోనా సోకిందనే భయంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
Next Story






