- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘చంపి కనపడకుండా చెయ్.. గవర్నమెంటే మనది..’ వైరల్ అవుతున్న కుంట శ్రీను ఆడియో
<p>దిశ, కరీంనగర్ ప్రతినిధి: అడ్వకేట్ దంపతుల హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ హత్యకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఆడియో టేపులు వైరల్ అవుతుండగా, ఇప్పుడు వీరి హత్యల కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కుంట శ్రీనుకు సంబంధించిన ఆడియో వైరల్‌గా మారింది. ఈ ఆడియోలో కుంట శ్రీను ఇనుముల సతీష్ ని చంపడానికి సుపారీ మాట్లాడుతున్నట్టుగా వైరల్ అవుతోంది. అతనిని చంపి కనపించకుండా మిస్సింగ్ కేసులా మార్చాలని, గవర్నమెంటే మనది ఎవ్వడూ ఏం పీకలేడు […]</p>

X
దిశ, కరీంనగర్ ప్రతినిధి: అడ్వకేట్ దంపతుల హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ హత్యకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఆడియో టేపులు వైరల్ అవుతుండగా, ఇప్పుడు వీరి హత్యల కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కుంట శ్రీనుకు సంబంధించిన ఆడియో వైరల్‌గా మారింది. ఈ ఆడియోలో కుంట శ్రీను ఇనుముల సతీష్ ని చంపడానికి సుపారీ మాట్లాడుతున్నట్టుగా వైరల్ అవుతోంది. అతనిని చంపి కనపించకుండా మిస్సింగ్ కేసులా మార్చాలని, గవర్నమెంటే మనది ఎవ్వడూ ఏం పీకలేడు అంటూ మాట్లాడుతున్న ఈ ఆడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఆడియో క్లిప్ వినడానికి క్రింద క్లిక్ చేయండి.
Next Story






