బిగ్ బీ ‘జుండ్’ మూవీపై సెషన్స్ కోర్టు ‘స్టే’..

by Shamantha N |   (  Updated:2020-09-20 09:48:46  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: అమితాబ్ బచ్చన్ లేటెస్ట్ మూవీ జుండ్ సినిమా విడుదలపై తాజాగా వివాదం నెలకొంది. ఈ మూవీ విడుదలపై కూకట్ పల్లి సెషన్స్ కోర్టు ఆదివారం స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి వీల్లేదని తీర్పులో పేర్కొంది. ముంబై స్లమ్ ఏరియాకు చెందిన ఫుట్ బాల్ ఆటగాడు అఖిలేశ్ పాల్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కగా.. దాని సినిమా హక్కులు తమవంటూ చిన్నికుమార్ అనే వ్యక్తి [&hellip;]</p>

బిగ్ బీ ‘జుండ్’ మూవీపై సెషన్స్ కోర్టు ‘స్టే’..
X

దిశ, వెబ్‌డెస్క్: అమితాబ్ బచ్చన్ లేటెస్ట్ మూవీ జుండ్ సినిమా విడుదలపై తాజాగా వివాదం నెలకొంది. ఈ మూవీ విడుదలపై కూకట్ పల్లి సెషన్స్ కోర్టు ఆదివారం స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి వీల్లేదని తీర్పులో పేర్కొంది.

ముంబై స్లమ్ ఏరియాకు చెందిన ఫుట్ బాల్ ఆటగాడు అఖిలేశ్ పాల్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కగా.. దాని సినిమా హక్కులు తమవంటూ చిన్నికుమార్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. పిటిషనర్ తరపు వాదనలు విన్న కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విడుదల ఆపాలని స్టే విధించింది.

Next Story