- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి సీనియర్ నేత
<p>దిశ, కూకట్‌పల్లి : కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు పటోళ్ల నాగిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం సమక్షంలో నాగిరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. నాగిరెడ్డికి కండువ కప్పి సత్యం శ్రీరంగం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ.. మోడీ పాలనకు విసుగు చెంది నాగిరెడ్డి తిరిగి తన సొంత గూటికి చేరడంతో కాంగ్రెస్పార్టీకి మరింత బలం చేకూరిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న […]</p>

X
దిశ, కూకట్‌పల్లి : కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు పటోళ్ల నాగిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం సమక్షంలో నాగిరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. నాగిరెడ్డికి కండువ కప్పి సత్యం శ్రీరంగం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ.. మోడీ పాలనకు విసుగు చెంది నాగిరెడ్డి తిరిగి తన సొంత గూటికి చేరడంతో కాంగ్రెస్పార్టీకి మరింత బలం చేకూరిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకుంటూ, కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఎంపీ రేవంత్రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
Next Story






