బోల్డ్ ఫొటో షూట్‌తో ప్రాణాపాయ స్థితికి నటి.. జస్ట్ మిస్!

by  |
Kubbra Sait
X

దిశ, సినిమా : నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ షో ‘సేక్రెడ్ గేమ్స్‌’ మొదటి సీజన్‌లో ‘కుకూ’ పాత్ర గుర్తుండే ఉంటుంది. ఈ పాత్ర ద్వారా గుర్తింపు పొందిన నటి, మోడల్ కుబ్రా సైత్.. తాజాగా నీటి అడుగున హాట్ ఫొటోషూట్‌తో అభిమానులను మైమరపించింది. ఈ మేరకు స్విమ్మింగ్ ఫూల్‌లో తను చేసిన విన్యాసాలకు సంబంధించిన పిక్స్‌ను ఇన్‌స్టాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో బ్లాక్ కలర్ అండర్‌వేర్, బ్రా మాత్రమే ధరించిన కుబ్రా.. తనను తాను లిప్ కిస్ పెట్టుకున్నట్లుగా కనిపించింది. మరొక పిక్‌లో నీళ్లలో పడుకుని ఉండగా తనపై తాను పడబోతున్నట్లు చూడొచ్చు.

అయితే ఈ పిక్స్‌లో చివరి ఫొటో తీసేటపుడు ఊపిరిపోయే ప్రమాదం నుంచి బయటపడ్డట్లు చెప్పిన బ్యూటీ.. ఈ పిక్స్‌ను తన ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ వర్మ తీశాడని, ఇందుకోసం రోజంతా అలీబాగ్‌లో తనతోనే గడిపినట్లు తెలిపింది. ఇక తాజాగా ప్రముఖ Apple TV+ ఒరిజినల్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘ఫౌండేషన్’లో తన నటనతో మెప్పించిన కుబ్రా, అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

సామ్‌తో విడాకులపై స్పందించిన చై.. అదే నిజమా..?


Next Story

Most Viewed