- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూడాలకు కేటీఆర్ హెచ్చరిక
<p>దిశ, వెబ్‌డెస్క్: జూడాల సమ్మెపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సమ్మెకు ఇది సమయం కాదని, వెంటనే విరమించాలని కోరారు. సమ్మె విరమించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాాగా పెంచిన స్ట్రైఫండ్ వెంటనే అమలు చేయాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఇవాళ సమ్మెకు దిగారు. దీంతో ప్రభుత్వ హాస్పిటల్స్‌లలో పలు సేవలు నిలిచిపోయాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జూడాల సమ్మెపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సమ్మెకు ఇది సమయం కాదని, వెంటనే విరమించాలని కోరారు. సమ్మె విరమించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాాగా పెంచిన స్ట్రైఫండ్ వెంటనే అమలు చేయాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఇవాళ సమ్మెకు దిగారు. దీంతో ప్రభుత్వ హాస్పిటల్స్‌లలో పలు సేవలు నిలిచిపోయాయి.
Next Story






