- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొవిడ్ వార్డులోకి మంత్రి కేటీఆర్
by Vadlamudi Anukaran |
<p>దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ మొట్టమొదటి సారి ఎంజీఎంలోని కొవిడ్ వార్డులో అడుగు పెట్టారు. మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి బాధితులను పరామర్శించిన ఆయన వారికి ధైర్యం చెప్పారు. అదనంగా 150 పడకలను ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అవసరమైన ఆక్సిజన్ వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. సీకేఎం ను ప్రత్యేక కొవిడ్ ఆస్పత్రిగా అభివృద్ధి చేసి త్వరలో ససూపర్ స్పెషాలిటీ సేవలు ప్రారంభిస్తామన్నారు.</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ మొట్టమొదటి సారి ఎంజీఎంలోని కొవిడ్ వార్డులో అడుగు పెట్టారు. మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి బాధితులను పరామర్శించిన ఆయన వారికి ధైర్యం చెప్పారు. అదనంగా 150 పడకలను ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అవసరమైన ఆక్సిజన్ వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. సీకేఎం ను ప్రత్యేక కొవిడ్ ఆస్పత్రిగా అభివృద్ధి చేసి త్వరలో ససూపర్ స్పెషాలిటీ సేవలు ప్రారంభిస్తామన్నారు.
Next Story






