- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కేటీఆర్..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. అయితే, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా తనకు టీకా వేసిన డాక్టర్ శ్రీకృష్ణ, నర్సు కెరినా జ్యోతికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అయితే, సీఎం కేసీఆర్ ఫ్యామిలీలో ఇప్పటి వరకు కేటీఆర్ మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవడం గమనార్హం. https://twitter.com/KTRTRS/status/1417471930567852040?s=20 </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. అయితే, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా తనకు టీకా వేసిన డాక్టర్ శ్రీకృష్ణ, నర్సు కెరినా జ్యోతికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అయితే, సీఎం కేసీఆర్ ఫ్యామిలీలో ఇప్పటి వరకు కేటీఆర్ మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవడం గమనార్హం.
https://twitter.com/KTRTRS/status/1417471930567852040?s=20
Next Story






