- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్‌కు సీఎం పదవిని అప్పగించాలి : సీపీఐ నారాయణ
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం పదవిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. యువకుడైన కేటీఆర్ కు సీఎం పదవిని అప్పగించాలని సీఎం కేసీఆర్కు ఆయన సూచించారు. గురువారం హుస్పాబాద్ ఎల్లమ్మ చెరువు మత్తడిని పరిశీలించడానికి వచ్చిన నారాయణ.. పైవిధంగా స్పందించారు. ఆయన ఏ సందర్భంగా స్పందించారో తెలియాల్సి ఉంది. కాగా నాసిరకం పనులతోనే చెరువులకు, కుంటలకు గండ్లు పడుతున్నాయని ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం పదవిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. యువకుడైన కేటీఆర్ కు సీఎం పదవిని అప్పగించాలని సీఎం కేసీఆర్కు ఆయన సూచించారు. గురువారం హుస్పాబాద్ ఎల్లమ్మ చెరువు మత్తడిని పరిశీలించడానికి వచ్చిన నారాయణ.. పైవిధంగా స్పందించారు. ఆయన ఏ సందర్భంగా స్పందించారో తెలియాల్సి ఉంది. కాగా నాసిరకం పనులతోనే చెరువులకు, కుంటలకు గండ్లు పడుతున్నాయని ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Next Story






