వనపర్తి ఘటనపై కేటీఆర్ సీరియస్

by  |
KTR
X

దిశ, మహబూబ్‌నగర్: నిబంధనలు ఉల్లఘించాడనే నెపంతో వనపర్తి జిల్లాలో పోలీసులు వ్యవహరించిన తీరుపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. తన తండ్రిని కొట్టవద్దని వేడుకుంటున్నా వినిపించుకోకుండా పోలీసులు అతని చితకబాదారు. ఘటన గురించి తెలుసుకున్న మంత్రి కేటీఆర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ ట్విట్టర్ ద్వారా హోంమంత్రిని కోరారు.


Tags: KTR, Serious, Vanaparthi, Event, mahaboobnagar,police, fight, son, tweet


Next Story

Most Viewed