- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈటల కాంగ్రెస్‌లో చేరుతారు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
<p>దిశ, డైనమిక్ బ్యూరో: హుజురాబాద్ ఉపఎన్నిక పూర్తవగానే ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లో చేరుతారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ మంగళవారం మీడియా తో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ కోసం హుజురాబాద్ లో డమ్మీ అభ్యర్థిని కాంగ్రెస్ నిలబెట్టిందని వ్యాఖ్యానించారు. హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ కచ్చితంగా గెలుస్తుందని, రేవంత్‌కు దమ్ముంటే డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. రేవంత్ చిలక జోస్యం చెప్పుకుంటే మంచిదని సూచించారు. రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో: హుజురాబాద్ ఉపఎన్నిక పూర్తవగానే ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లో చేరుతారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ మంగళవారం మీడియా తో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ కోసం హుజురాబాద్ లో డమ్మీ అభ్యర్థిని కాంగ్రెస్ నిలబెట్టిందని వ్యాఖ్యానించారు. హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ కచ్చితంగా గెలుస్తుందని, రేవంత్‌కు దమ్ముంటే డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. రేవంత్ చిలక జోస్యం చెప్పుకుంటే మంచిదని సూచించారు. రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని కేటీఆర్ ఆరోపించారు.
Next Story






