- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపటినుంచి కేటీఆర్ రోడ్ షోలు షురూ..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియగా, రేపటినుంచి ప్రచార జోరు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో శనివారం నుంచి టీఆర్ఎస్ స్టార్ క్యంపెయిన్ కేటీఆర్ రోడ్‌షోలు, ఎన్నికల ప్రచారం చేయనున్నారు. రేపు కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లో కేటీఆర్ ప్రచారం ప్రారంభించనున్నారు. ఆదివారం మహేశ్వరం, ఎల్బీనగర్‌లో కేటీఆర్ రోడ్‌షో నిర్వహించనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియగా, రేపటినుంచి ప్రచార జోరు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో శనివారం నుంచి టీఆర్ఎస్ స్టార్ క్యంపెయిన్ కేటీఆర్ రోడ్‌షోలు, ఎన్నికల ప్రచారం చేయనున్నారు. రేపు కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లో కేటీఆర్ ప్రచారం ప్రారంభించనున్నారు. ఆదివారం మహేశ్వరం, ఎల్బీనగర్‌లో కేటీఆర్ రోడ్‌షో నిర్వహించనున్నారు.
Next Story






