- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీరంగూడవాసి ట్వీట్‌కు కేటీఆర్ స్పందన
<p>దిశ, పటాన్‌చెరు: బీరంగూడ-కిష్టారెడ్డిపేట్ రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా ‘‘ఆస్క్ కేటీఆర్’’ అనే కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఈ క్రమంలో బీరంగూడకు చెందిన ఫార్మా ఉద్యోగి రమేష్ బీరంగూడ కిష్టారెడ్డిపేట్ రోడ్డు దుస్థితిని ఫోటోలతో కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. స్పందించిన కేటీఆర్ రోడ్డు పనులకు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు బదులిచ్చారు.</p>

X
దిశ, పటాన్‌చెరు: బీరంగూడ-కిష్టారెడ్డిపేట్ రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా ‘‘ఆస్క్ కేటీఆర్’’ అనే కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఈ క్రమంలో బీరంగూడకు చెందిన ఫార్మా ఉద్యోగి రమేష్ బీరంగూడ కిష్టారెడ్డిపేట్ రోడ్డు దుస్థితిని ఫోటోలతో కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. స్పందించిన కేటీఆర్ రోడ్డు పనులకు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు బదులిచ్చారు.
Next Story






