- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్లాక్ ఫంగస్ వచ్చింది.. బెడ్ కావాలంటే కేటీఆర్ ఏమన్నారో తెలుసా..!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్‌తో జనాలు సతమతం అవుతుంటే.. వైరస్ నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ కేటీఆర్‌కు ట్వీట్ చేసింది. ‘బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతున్న నా స్నేహితురాలు తండ్రికి బెడ్ అవసరం. దీనికి చికిత్స అందుబాటులో ఉన్న కేంద్రాలు ఏమైనా ఉన్నాయా.. నాకు తెలియజేయండి’ అంటూ కేటీఆర్‌ను కోరింది. ఈ ట్వీట్‌కు వెంటనే స్పందించిన కేటీఆర్ ‘అతన్ని ENT ఆసుపత్రిలో చేర్పించవచ్చు.. దయచేసి సహాయం చేయండి’ అంటూ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్‌తో జనాలు సతమతం అవుతుంటే.. వైరస్ నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ కేటీఆర్‌కు ట్వీట్ చేసింది. ‘బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతున్న నా స్నేహితురాలు తండ్రికి బెడ్ అవసరం. దీనికి చికిత్స అందుబాటులో ఉన్న కేంద్రాలు ఏమైనా ఉన్నాయా.. నాకు తెలియజేయండి’ అంటూ కేటీఆర్‌ను కోరింది. ఈ ట్వీట్‌కు వెంటనే స్పందించిన కేటీఆర్ ‘అతన్ని ENT ఆసుపత్రిలో చేర్పించవచ్చు.. దయచేసి సహాయం చేయండి’ అంటూ కేటీఆర్ ఆఫీస్‌కు సూచించారు. ఇంతే కాకుండా.. ఇదే సమయంలో పలువురు నెటిజన్ల అవసరాలకు తగ్గట్టు కేటీఆర్ సలహాలు, సూచనలు, సాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
We can get him to ENT hospital @KTRoffice please assist https://t.co/SjPA7Irc80
— KTR (@KTRTRS) May 16, 2021
Next Story






