- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం
<p>దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ మేయర్ ఎవరన్న వ్యవహారం ప్రస్తుతం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. మరి కాసేపట్లోనే బల్దియా ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ భవన్‌లో జీహెచ్ఎంసీ నూతన కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులతో సమావేశమైన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఈ మీటింగ్ అనంతరం ప్రత్యేక బస్సులో టీఆర్ఎస్ కార్పొరేటర్లు నేరుగా జీహెచ్ఎంసీ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ మేయర్ ఎవరన్న వ్యవహారం ప్రస్తుతం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. మరి కాసేపట్లోనే బల్దియా ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ భవన్‌లో జీహెచ్ఎంసీ నూతన కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులతో సమావేశమైన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఈ మీటింగ్ అనంతరం ప్రత్యేక బస్సులో టీఆర్ఎస్ కార్పొరేటర్లు నేరుగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
Next Story






