- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'గిఫ్ట్ ఏ స్మైల్' అంబులెన్స్లు ప్రారంభం..!
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గిఫ్ట్ ఏ స్మైల్ అంబులెన్స్‌లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా ఇచ్చిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వం విప్ బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అంబులెన్స్ లను అందజేశారు. ఈ కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్సులను గురువారం ప్రగతి భవన్లో కేటీఆర్ ప్రారంభించారు. కొవిడ్ సహాయక చర్యలకు అంబులెన్స్ లను అందజేసిన వారికి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గిఫ్ట్ ఏ స్మైల్ అంబులెన్స్‌లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా ఇచ్చిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వం విప్ బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అంబులెన్స్ లను అందజేశారు. ఈ కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్సులను గురువారం ప్రగతి భవన్లో కేటీఆర్ ప్రారంభించారు. కొవిడ్ సహాయక చర్యలకు అంబులెన్స్ లను అందజేసిన వారికి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






