- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు పక్కన కేటీఆర్ షాపింగ్.. వైరల్ అవుతోన్న ఫ్యామిలీ పిక్స్
<p>దిశ, వెబ్‌డెస్క్: ఎప్పుడూ అధికారిక మీటింగ్‌లు, పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండే కేటీఆర్ ఒక్కసారిగా రోడ్ సైడ్ షాపింగ్ చేస్తూ ఆశ్చర్యానికి గురిచేశారు. తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా గోవా టూర్‌లో ఉన్న కేటీఆర్.. ఫ్యామిలీతో అక్కడి లోకల్ బజారులో షాపింగ్ చేశారు. అంతేకాదు షాపింగ్‌కు సంబంధించిన ఫొటోలు, చిరు వ్యాపారులతో సెల్ఫీలు దిగి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. మెడలో వేసే ప్రత్యేకమైన హారాలను కేటీఆర్ అప్‌లోడ్ చేయడమే కాకుండా.. ఓ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ఎప్పుడూ అధికారిక మీటింగ్‌లు, పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండే కేటీఆర్ ఒక్కసారిగా రోడ్ సైడ్ షాపింగ్ చేస్తూ ఆశ్చర్యానికి గురిచేశారు. తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా గోవా టూర్‌లో ఉన్న కేటీఆర్.. ఫ్యామిలీతో అక్కడి లోకల్ బజారులో షాపింగ్ చేశారు. అంతేకాదు షాపింగ్‌కు సంబంధించిన ఫొటోలు, చిరు వ్యాపారులతో సెల్ఫీలు దిగి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. మెడలో వేసే ప్రత్యేకమైన హారాలను కేటీఆర్ అప్‌లోడ్ చేయడమే కాకుండా.. ఓ బట్టల దుకాణంలో చిరువ్యాపారులతో ఫ్యామిలీ సెల్ఫీ దిగారు. #LocalShopping at Kuber and Neela’s shop అంటూ మంత్రి కేటీఆర్ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ పొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
#GoaDiaries#WorkLife #DaughterBirthday#Sunset#LocalShopping at Kuber and Neela’s shop 😊 #VocalForLocal pic.twitter.com/W9ffDgrJlb
— KTR (@KTRTRS) December 25, 2021






