- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకూడదు: కేటీఆర్
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ప్రభుత్వ భూముల రక్షణపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలోని భూములను కాపాడాలని చెప్పారు. ముఖ్యంగా రెవెన్యూ, దేవాదాయ భూములపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వీలైతే ప్రభుత్వ పరిధిలోని ఖాళీ స్థలాలను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేలా అవకాశాలను పరిశీలించాలని కేటీఆర్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ప్రభుత్వ భూముల రక్షణపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలోని భూములను కాపాడాలని చెప్పారు. ముఖ్యంగా రెవెన్యూ, దేవాదాయ భూములపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వీలైతే ప్రభుత్వ పరిధిలోని ఖాళీ స్థలాలను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేలా అవకాశాలను పరిశీలించాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు.
Next Story






