- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లాడలో కేటీఆర్ జన్మదిన వేడుకలు
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఈ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీని ముందుండి నడిపిస్తున్న మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి టీఆర్ఎస్ కార్యకర్తలకు, కేటీఆర్ అభిమానులకు పంచి పెట్టారు.</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఈ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీని ముందుండి నడిపిస్తున్న మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి టీఆర్ఎస్ కార్యకర్తలకు, కేటీఆర్ అభిమానులకు పంచి పెట్టారు.
Next Story






