భూపాలపల్లిలో దారుణం.. కేటీపీపీ ఉద్యోగి ఆత్మహత్య

by Batti.Sumithra |

<p>దిశ, భూపాలపల్లి జిల్లా : కేటీపీపీ(Kakatiya Thermal Power Project) ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగు చూసింది. చెల్పూర్ శివారులోని కేటీపీపీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు తెలిపారు. KPPలో జేపీఏ (joint powers authority)గా విధులు నిర్వహిస్తున్న కూచన రఘుపతి చెల్పూర్ బస్టాండ్ ప్రాంతంలో పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అయితే, ర‌ఘుప‌తి అప్పటికే చ‌నిపోయిన‌ట్టు వైద్యులు నిర్దారించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు [&hellip;]</p>

భూపాలపల్లిలో దారుణం.. కేటీపీపీ ఉద్యోగి ఆత్మహత్య
X

దిశ, భూపాలపల్లి జిల్లా : కేటీపీపీ(Kakatiya Thermal Power Project) ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగు చూసింది. చెల్పూర్ శివారులోని కేటీపీపీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు తెలిపారు. KPPలో జేపీఏ (joint powers authority)గా విధులు నిర్వహిస్తున్న కూచన రఘుపతి చెల్పూర్ బస్టాండ్ ప్రాంతంలో పురుగు మందు తాగాడు.

అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అయితే, ర‌ఘుప‌తి అప్పటికే చ‌నిపోయిన‌ట్టు వైద్యులు నిర్దారించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నట్టు సమాచారం. కాగా, ఉద్యోగి ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story