అవకాశం వస్తే తనతో మళ్లీ చేస్తా..

by Shyam |   (  Updated:2021-06-11 22:27:09  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ ‘1 నేనొక్కడినే’ సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టింది కృతి సనన్. తరువాత బాలీవుడ్‌లో రాణిస్తున్న ఈ భామ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తుంది. ట్విట్టర్లో అభిమానులతో చిట్ చాట్ చేసిన కృతి, అభిమానులు అడిగి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. మీరు మళ్లీ మహేశ్‌బాబుతో సినిమా చేస్తారా.. అని అడిగి అభిమాని ప్రశ్నకు సమాధానంగా.. ‘మహేశ్ బాబు నా మొట్టమొది కోస్టార్.. ఎంతో అద్భుతమైన వ్యక్తి.. అవకాశం [&hellip;]</p>

kriti sanon
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ ‘1 నేనొక్కడినే’ సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టింది కృతి సనన్. తరువాత బాలీవుడ్‌లో రాణిస్తున్న ఈ భామ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తుంది. ట్విట్టర్లో అభిమానులతో చిట్ చాట్ చేసిన కృతి, అభిమానులు అడిగి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. మీరు మళ్లీ మహేశ్‌బాబుతో సినిమా చేస్తారా.. అని అడిగి అభిమాని ప్రశ్నకు సమాధానంగా.. ‘మహేశ్ బాబు నా మొట్టమొది కోస్టార్.. ఎంతో అద్భుతమైన వ్యక్తి.. అవకాశం వస్తే ఆయనతో మళ్లీ సినిమా చేస్తా..’ అని చెప్పింది.

Next Story