- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫస్ట్ టైమ్ కదా.. ! తట్టుకోలేక బాగా ఏడ్చా : కృతి సనన్
<p>దిశ, సినిమా : ఇటీవల ‘మిమి’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న కృతి సనన్.. చదువుకునే రోజుల్లో మోడలింగ్ చేసేది. కృతి.. ఆ ప్రొఫెషన్‌కు సరిగ్గా సరిపోవడంతో టైంపాస్‌గా చేస్తుండేది. అయితే తన ఫస్ట్ రాంప్ షో సమయంలో జరిగిన చేదు అనుభవాన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కొరియోగ్రాఫర్ చెప్పినట్టు చేయడంలో ఎక్కడోచోట తడబడ్డానని, దీంతో ఆమె 20 మంది మోడల్స్ ముందు తనపై గట్టిగా కేకలు వేసిందని గుర్తుచేసుకుంది. అయితే ఎవరైనా తనను తిడితే తట్టుకోలేనని […]</p>

X
దిశ, సినిమా : ఇటీవల ‘మిమి’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న కృతి సనన్.. చదువుకునే రోజుల్లో మోడలింగ్ చేసేది. కృతి.. ఆ ప్రొఫెషన్‌కు సరిగ్గా సరిపోవడంతో టైంపాస్‌గా చేస్తుండేది. అయితే తన ఫస్ట్ రాంప్ షో సమయంలో జరిగిన చేదు అనుభవాన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కొరియోగ్రాఫర్ చెప్పినట్టు చేయడంలో ఎక్కడోచోట తడబడ్డానని, దీంతో ఆమె 20 మంది మోడల్స్ ముందు తనపై గట్టిగా కేకలు వేసిందని గుర్తుచేసుకుంది. అయితే ఎవరైనా తనను తిడితే తట్టుకోలేనని చెప్పిన కృతి.. ఆటోలో కూర్చోగానే ఏడుపు మొదలైందని తెలిపింది. ఇంటికెళ్లాక అమ్మదగ్గర కూడా ఏడవటంతో ధైర్యం చెప్పిందని వివరించింది. కాగా కృతి ప్రస్తుతం ‘బచ్చన్ పాండే, భేడియా, ఆదిపురుష్’ వంటి భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది.
Next Story






