- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మాతలకు మహేశ్ హీరోయిన్ రిక్వెస్ట్..
<p>మహేశ్ బాబు ‘వన్(నేనొక్కడినే)’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది కృతిసనన్. ప్రస్తుతం విభిన్న పాత్రలతో బాలీవుడ్‌లో దూసుకుపోతోంది. లాక్‌డౌన్ కారణంగా కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్న కృతి.. సినీ వర్కర్ల కష్టాలు చూసి చలించిపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న భామ.. దయచేసి వర్కర్లను మోసం చేయకుండా వారి డబ్బులు వారికి చెల్లించాలని నిర్మాతలను కోరుతోంది. సినీ, టీవీ వర్కర్స్ అసోసియేషన్.. మోసపోతున్న కార్మికులకు హెల్ప్ చేయాలని రిక్వెస్ట్ చేసింది. View this post […]</p>

X
మహేశ్ బాబు ‘వన్(నేనొక్కడినే)’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది కృతిసనన్. ప్రస్తుతం విభిన్న పాత్రలతో బాలీవుడ్‌లో దూసుకుపోతోంది. లాక్‌డౌన్ కారణంగా కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్న కృతి.. సినీ వర్కర్ల కష్టాలు చూసి చలించిపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న భామ.. దయచేసి వర్కర్లను మోసం చేయకుండా వారి డబ్బులు వారికి చెల్లించాలని నిర్మాతలను కోరుతోంది. సినీ, టీవీ వర్కర్స్ అసోసియేషన్.. మోసపోతున్న కార్మికులకు హెల్ప్ చేయాలని రిక్వెస్ట్ చేసింది.
Next Story






