- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సరోగేట్ మదర్‌గా కృతి
<p>కృతి సనన్… ఛాలెంజింగ్ రోల్ ప్లే చేస్తోంది. ఇప్పటి వరకు గ్లామర్ డాల్‌గా కనిపించిన భామ… తన నెక్స్ట్ సినిమాతో నటిగా ప్రూవ్ చేసుకోవాలని ఆరాటపడుతోంది. నేషనల్ అవార్డు సాధించిన మరాఠి సినిమా ‘మలా ఆయ్ వాయ్‌చయ్’ సినిమా రీమేక్‌లో సరోగేట్ మదర్‌గా నటిస్తోంది. హిందీలో ‘మిమి’ గా వస్తోన్న ఈ సినిమాలో కృతి సనన్ లుక్స్ లీక్ అయ్యాయి. మెట్ల మీద కూర్చొని తన గర్భంలో ఉన్న బిడ్డను ప్రేమగా తడుముతున్న ఫొటో ఓ ఫ్యాన్ […]</p>

కృతి సనన్… ఛాలెంజింగ్ రోల్ ప్లే చేస్తోంది. ఇప్పటి వరకు గ్లామర్ డాల్‌గా కనిపించిన భామ… తన నెక్స్ట్ సినిమాతో నటిగా ప్రూవ్ చేసుకోవాలని ఆరాటపడుతోంది. నేషనల్ అవార్డు సాధించిన మరాఠి సినిమా ‘మలా ఆయ్ వాయ్‌చయ్’ సినిమా రీమేక్‌లో సరోగేట్ మదర్‌గా నటిస్తోంది. హిందీలో ‘మిమి’ గా వస్తోన్న ఈ సినిమాలో కృతి సనన్ లుక్స్ లీక్ అయ్యాయి. మెట్ల మీద కూర్చొని తన గర్భంలో ఉన్న బిడ్డను ప్రేమగా తడుముతున్న ఫొటో ఓ ఫ్యాన్ ద్వారా రిలీజ్ కాగా.. సోషల్ మీడియాలో వైరల్ అయింది.
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మ్యాడ్‌డాక్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. కాగా ‘మిమి’ సినిమాలో తన క్యారెక్టర్‌కు సెట్ అయ్యేందుకు 15 కిలోల బరువు పెరిగింది కృతి. జూలై 2020లో రిలీజ్ కానున్న సినిమాకు లీక్డ్ లుక్స్ ప్లస్ అయ్యాయని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. కృతి లుక్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయంటున్నారు.






