- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వలంటీర్లకు కలెక్టర్ కీలక ఆదేశాలు
<p>దిశ, వెబ్ డెస్క్: గ్రామ/వార్డు వలంటీర్లకు కృష్ణా జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ, మచిలీపట్నం నగరపాలక సంస్ధలతోపాటు మిగిలిన పురపాలక సంఘాల ఎన్నికల్లో వలంటీర్లు పాల్గొనకూడదని కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ పార్టీలకు లబ్దిచేకూర్చేలా చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లను ప్రభావితం చేయడాన్ని నేరమన్నారు. అటువంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వలంటీర్లపై ఫిర్యాదులు ఉంటే కృష్ణా జిల్లాలో 8186038738 వాట్సాప్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: గ్రామ/వార్డు వలంటీర్లకు కృష్ణా జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ, మచిలీపట్నం నగరపాలక సంస్ధలతోపాటు మిగిలిన పురపాలక సంఘాల ఎన్నికల్లో వలంటీర్లు పాల్గొనకూడదని కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ పార్టీలకు లబ్దిచేకూర్చేలా చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లను ప్రభావితం చేయడాన్ని నేరమన్నారు. అటువంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వలంటీర్లపై ఫిర్యాదులు ఉంటే కృష్ణా జిల్లాలో 8186038738 వాట్సాప్ నంబర్‌కు పంపాలని కలెక్టర్ ను ఆదేశించారు.
Next Story






