- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజధాని తరలింపును స్వాగతిస్తున్నా : మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు
by Vemula.Srinu Prasad |
<p> ఏపీ రాజధాని తరలింపు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. సీఎం జగన్‌కు లేఖ రాసిన ఆయన నూతన రాజధాని భూముల స్వీకరణలో దేవాలయాల భూములకు మినహాయింపు ఇవ్వడాన్ని అభినందించారు. అంతేకాకుండా దేవాలయాల భూముల పరిరక్షణకు ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. హిందూ ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఇతర మతస్తుల వారిని ఇతర విభాగాలను కేటాయించాలని కూడా కృష్ణారావు లేఖలో పొందుపరిచనట్టు సమాచారం.</p>

X
ఏపీ రాజధాని తరలింపు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. సీఎం జగన్‌కు లేఖ రాసిన ఆయన నూతన రాజధాని భూముల స్వీకరణలో దేవాలయాల భూములకు మినహాయింపు ఇవ్వడాన్ని అభినందించారు. అంతేకాకుండా దేవాలయాల భూముల పరిరక్షణకు ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. హిందూ ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఇతర మతస్తుల వారిని ఇతర విభాగాలను కేటాయించాలని కూడా కృష్ణారావు లేఖలో పొందుపరిచనట్టు సమాచారం.
Next Story






