- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్‌కు మరో ముమైత్ ఖాన్.. రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్
<p>దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ బహిష్కృత నేత కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డిని సినీ నటి ముమైత్ ఖాన్‌తో పోల్చారు. సినిమాల్లో ముమైత్ ఖాన్ వచ్చినప్పుడు కూడా ఈలలు, కేకలు వేస్తారని , ఇప్పుడు కాంగ్రెస్‌కు రేవంత్ మరో ముమైత్ ఖాన్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి చేసి హాట్ కామెంట్స్ వినేందుకు క్రింది వీడియో చూడండి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ బహిష్కృత నేత కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డిని సినీ నటి ముమైత్ ఖాన్‌తో పోల్చారు. సినిమాల్లో ముమైత్ ఖాన్ వచ్చినప్పుడు కూడా ఈలలు, కేకలు వేస్తారని , ఇప్పుడు కాంగ్రెస్‌కు రేవంత్ మరో ముమైత్ ఖాన్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి చేసి హాట్ కామెంట్స్ వినేందుకు క్రింది వీడియో చూడండి.
Next Story






