- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరీంనగర్ జిల్లాలో ప్రముఖ వ్యక్తి మృతి
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: కొత్తపల్లి మునిసిపల్ వైస్ చైర్ పర్సన్ బండ రాధ హఠాన్మరణం చెందారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాధ నూతనంగా ఏర్పడిన మునిసిపల్ లో వైస్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. శనివారం ఉదయం ఆమె తీవ్రమైన గుండెపోటుకు గురై మృతిచెందారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.</p>

X
దిశ, కరీంనగర్: కొత్తపల్లి మునిసిపల్ వైస్ చైర్ పర్సన్ బండ రాధ హఠాన్మరణం చెందారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాధ నూతనంగా ఏర్పడిన మునిసిపల్ లో వైస్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. శనివారం ఉదయం ఆమె తీవ్రమైన గుండెపోటుకు గురై మృతిచెందారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story






