- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభిమానులకు షాకిచ్చిన కోనేరు హంపి..
<p>దిశ, వెబ్‌డెస్క్ : అభిమానులకు చెస్ దిగ్గజం కోనేరు హంపి షాక్ ఇచ్చారు. గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి.. చెస్ ప్రపంచకప్ నుంచి తాను వైదొలగుతున్నట్టు ప్రకటించారు. కరోనా కారణంగా తాను ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు హంపి తెలిపారు. అయితే.. పురుషులు, మహిళలు కలిపి 300 మందికిపైగా క్రీడాకారులు పాల్గొనే ఈ టోర్నీని ఒకే వేదికలో నిర్వహిస్తుండటం వల్లనే.. తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు హంపి వెల్లడించారు. వచ్చే నెలలో రష్యాలోని సోచిలో చెస్ ప్రపంచకప్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : అభిమానులకు చెస్ దిగ్గజం కోనేరు హంపి షాక్ ఇచ్చారు. గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి.. చెస్ ప్రపంచకప్ నుంచి తాను వైదొలగుతున్నట్టు ప్రకటించారు. కరోనా కారణంగా తాను ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు హంపి తెలిపారు. అయితే.. పురుషులు, మహిళలు కలిపి 300 మందికిపైగా క్రీడాకారులు పాల్గొనే ఈ టోర్నీని ఒకే వేదికలో నిర్వహిస్తుండటం వల్లనే.. తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు హంపి వెల్లడించారు. వచ్చే నెలలో రష్యాలోని సోచిలో చెస్ ప్రపంచకప్ మెగా టోర్నీ జరుగనుంది.
- Tags
- koneru humpy
- skip
Next Story






