- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
29న కొండపోచమ్మ సాగర్ ప్రారంభం
<p>దిశ, న్యూస్‌బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 29న కొండపోచమ్మ జలాశయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించి ఉదయం 11:30 గంటలకు జలాశయంలోకి నీరు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మర్కూక్ పంప్‌హౌస్ నుంచి కొండపోచమ్మసాగర్‌కు నీటిని లిఫ్ట్ చేయనున్నారు. ఈ సందర్భంగా కొండపోచమ్మ ఆలయంలో చినజీయర్ స్వామితో కలిసి సీఎం కేసీఆర్ హోమం నిర్వహించనున్నారు.</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 29న కొండపోచమ్మ జలాశయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించి ఉదయం 11:30 గంటలకు జలాశయంలోకి నీరు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మర్కూక్ పంప్‌హౌస్ నుంచి కొండపోచమ్మసాగర్‌కు నీటిని లిఫ్ట్ చేయనున్నారు. ఈ సందర్భంగా కొండపోచమ్మ ఆలయంలో చినజీయర్ స్వామితో కలిసి సీఎం కేసీఆర్ హోమం నిర్వహించనున్నారు.
Next Story






